తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.లక్షా 50వేలు తగ్గిన బిట్​కాయిన్​.. బంగారం ధర ఎంత ఉందంటే? - silver price today

బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. క్రితం రోజుతో పోల్చితే రూ.30 మాత్రమే తగ్గింది. వెండి ధర రూ.430 దిగొచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

gold rate today
gold rate today

By

Published : Apr 27, 2022, 10:14 AM IST

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.30 తగ్గింది. కిలో వెండి రూ.430 దిగొచ్చింది. ప్రస్తుతం కిలో వెండి రూ.66,850గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,380గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు, అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,380గా ఉంది. కిలో వెండి ధర రూ.66,850 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,380 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,850 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,380 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,850 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,380 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,850 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,898 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.56 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గత గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే భారీగా రూ.లక్షా 50వేలకుపైగా తగ్గింది. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల సూచీలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.29,46,035
ఇథీరియం రూ.2,18,079
డోజ్​కాయిన్ రూ.10.75
టెథర్ రూ.76.67
బీఎన్​బీ కాయిన్ రూ.29,854

ఇదీ చదవండి:ఎల్ఐసీ షేరు ధరల శ్రేణి ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details