Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే సుమారుగా రూ.100 పెరిగి మంగళవారం రూ.60,150గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.71,700గా ఉన్నది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,150గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,700గా ఉంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,700కు చేరింది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,700గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,700కు చేరింది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1920 డాలర్లుగా ఉండగా, మంగళవారం నాటికి సుమారు 4 డాలర్లు లాభపడి 1924 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 22.93 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్‌కాయిన్ విలువ రోజురోజుకూ మరింతగా వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.25,43,680 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్ మొదలైన క్రిప్టో కరెన్సీలు కూడా లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.25,43,680 |
ఇథీరియం | రూ.1,59,884 |
టెథర్ | రూ.81.96 |
బైనాన్స్ కాయిన్ | రూ.20,115 |
యూఎస్డీ కాయిన్ | రూ.81.97 |