Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.480కిపైగా పెరిగి.. ప్రస్తుతం రూ.52,320 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.320 పెరిగి.. రూ.56,620 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,320గా ఉంది. కిలో వెండి ధర రూ.56,620 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,320 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,620గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,320గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,620 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,840గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,620 వద్ద కొనసాగుతోంది.
• స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 1717 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 18.80 డాలర్లుగా ఉంది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే.. ప్రస్తుతం 79.91 వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ:బిట్‌కాయిన్ విలువ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.18,97,425 పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.18,97,425 |
ఇథీరియం | రూ.1,30,000 |
టెథర్ | రూ.82.65 |
బినాన్స్ కాయిన్ | రూ.21,874 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.70 |