Gold Rate Today: దేశంలో బంగారం ధర పెరిగింది. వెండి ధర భారీగా అధికమైంది. 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగ్గా.. కేజీ వెండి ధర రూ.1,185 ఎగబాకింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ప్రస్తుతం రూ.54,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,200 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.54,400గా ఉంది. కిలో వెండి ధర రూ.64,200వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,400వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,200గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,200 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,400వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.64,200గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,756 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.58 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.