తెలంగాణ

telangana

ETV Bharat / business

నాలుగో రోజూ నష్టాలు- 17,600 మార్క్ కోల్పోయిన నిఫ్టీ

stock Market live updates
స్టాక్ మార్కెట్ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Oct 1, 2021, 9:25 AM IST

Updated : Oct 1, 2021, 5:00 PM IST

15:39 October 01

స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 361 పాయింట్లు కోల్పోయి 58,765 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో 17,532 వద్దకు చేరింది.

  • ఎం&ఎం, డాక్టర్ రెడ్డీస్​, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్​గ్రిడ్​, సన్​ఫార్మా షేర్లు లాభాలను గడించాయి.
  • బజాజ్ ఫినాన్స్​, మారుతీ సుజుకీ, ఏషియన్​ పెయింట్స్​, బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్​టెల్ ప్రధానంగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. షాంఘై (చైనా), హాంగ్​ సెంగ్ (హాంకాంగ్​) సూచీలు సెలవులో ఉన్నాయి.

09:14 October 01

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు (Stocks today) వారాంతంలో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 500 పాయింట్లకుపైగా కోల్పోయి 58,620 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 140 పాయింట్లకుపైగా నష్టంతో 17,477 వద్ద కొనసాగుతోంది.

  • పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, అల్ట్రాటెక్​ సిమెంట్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాల్లో ఉన్నాయి.
  • మారుతీ సుజుకీ, టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Oct 1, 2021, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details