తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ సానుకూలతలతో లాభాల్లో మార్కెట్లు - మార్కెట్లు

stock market
మార్కెట్లు

By

Published : Sep 29, 2020, 9:52 AM IST

09:24 September 29

మార్కెట్లకు లాభాలు

దేశీయ స్టాక్ మార్కె్ట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ - సెన్సెక్స్ 93 పాయింట్లు వృద్ధి చెంది 38,075 పాయింట్లకు చేరింది.  

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 35 పాయింట్లు బలపడి 11,263 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లో..

టీసీఎస్​, ఏషియన్ పెయింట్స్, టైటాన్, అల్ట్రాటెక్​ సిమెంట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.  

ఇండస్​ఇండ్ బ్యాంక్, ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ నష్టాల్లో ఉన్నాయి.  

ABOUT THE AUTHOR

...view details