స్టాక్మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ రోజున మదుపర్లు ముందుజాగ్రత్తతో వ్యవహరించడమే ఇందుకు కారణం.
ఎన్నికల వేళ అప్రమత్తత- ఒడుదొడుకుల్లో సూచీలు - market
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ రోజున మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్టాక్మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.
ఎన్నికల వేళ అప్రమత్తత
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 38వేల 590 పాయింట్ల వద్ద తచ్చాడుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 11వేల 580వద్ద హెచ్చుతగ్గులకు గురవుతోంది.
రూపాయి మారకం విలువ డాలరుతో 4 పైసలు తగ్గి 69.15గా ఉంది.