తెలంగాణ

telangana

ETV Bharat / business

stock market live: మార్కెట్లకు లాభాలు- సెన్సెక్స్ 418 ప్లస్​

stocks
స్టాక్​ మార్కెట్​ లైవ్​

By

Published : Sep 16, 2021, 9:34 AM IST

Updated : Sep 16, 2021, 4:36 PM IST

16:28 September 16

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్

స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 418 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠమైన 59,141వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 110 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 17,629 వద్దకు చేరింది.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఐటీసీ, ఎస్​బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్​, కోటక్​ మహీంద్రా ఎక్కువగా లాభాలను గడించాయి.
  • టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్​, టాటా స్టీల్​, డాక్టర్​ రెడ్డీస్​ నష్టపోయాయి.

10:06 September 16

ఫ్లాట్​గా కొనసాగుతున్న స్టాక్​ మార్కెట్​

స్టాక్​ మార్కెట్​ సూచీలు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 60 పాయింట్లు పెరిగి 58783 వద్ద కొనసాగుతోంది. 

నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 17542 వద్ద ట్రేడవుతోంది. 

09:19 September 16

స్టాక్​ మార్కెట్​ లైవ్​

స్టాక్​ మార్కెట్లు(stock market) గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 122 పాయింట్లు లాభపడి 58,845కి చేరుకుంది. నిఫ్టీ 40 పాయింట్లు వృద్ధి చెంది 17,559 వద్ద ట్రేడవుతోంది.  

టాటా స్టీల్​, ఐటీసీ, నెస్లే​, ఎస్​బీఐఎన్​​, కొటక్​ బ్యాంక్​, పవర్​ గ్రిడ్​​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఎన్​టీపీసీ​, హెచ్​సీఎల్​ టెక్​​, టైటాన్​​​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి

Last Updated : Sep 16, 2021, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details