తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ లాభాల నుంచి వెనక్కి తగ్గిన సూచీలు - SENSEX LIVE NEWS

STOCK MARKET LIVE UPDATES
భారీ లాభాల్లో మార్కెట్లు- 12 వేల ఎగువన నిఫ్టీ

By

Published : Oct 12, 2020, 9:33 AM IST

Updated : Oct 12, 2020, 12:36 PM IST

12:33 October 12

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం సెన్సెక్స్​ 117 పాయింట్ల లాభంతో 40,626 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది. నిఫ్టీ 18 పాయింట్ల వృద్ధితో 11,932 వద్ద కొనసాగుతోంది.

10:38 October 12

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 267 పాయింట్ల లాభంతో 40,776 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్ఈ- నిఫ్టీ 60 పాయింట్లకుపైగా పెరిగి 11,975  వద్ద కొనసాగుతోంది.

09:07 October 12

భారీ లాభాల్లో మార్కెట్లు- 12 వేల ఎగువన నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 373 పాయింట్ల లాభంతో 40,883 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్ఈ-నిఫ్టీ 102 పాయింట్లకుపైగా పెరిగి 12,016  వద్ద కొనసాగుతోంది.

Last Updated : Oct 12, 2020, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details