తెలంగాణ

telangana

ETV Bharat / business

లైవ్​: లాభాల్లో స్టాక్​మార్కెట్లు- 51 వేల 200 దిగువన సెన్సెక్స్​

stock market live updates
స్టాక్​ మార్కెట్ లైవ్​

By

Published : Mar 10, 2021, 9:29 AM IST

Updated : Mar 10, 2021, 11:44 AM IST

11:42 March 10

సెన్సెక్స్​ 100 ప్లస్​..

ఆరంభంలో భారీ లాభాల్లో ట్రేడయిన స్టాక్​మార్కెట్లు.. ఇంట్రాడేలో కాస్త కుదుపునకు లోనయ్యాయి. సెన్సెక్స్​ 118 పాయింట్ల లాభంతో 51 వేల 144 వద్ద ఉంది.

నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 15 వేల 130 వద్ద కొనసాగుతోంది. 

08:51 March 10

లైవ్​: లాభాల్లో స్టాక్​మార్కెట్లు- 51 వేల 200 దిగువన సెన్సెక్స్​

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో.. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 290 పాయింట్లకుపైగా లాభంతో.. 51 వేల 315 ఎగువన ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 15 వేల 180 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లో..

ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎంఅండ్​ఎం, ఐచర్​ మోటార్స్​, సిప్లా, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ రాణిస్తున్నాయి.

ఓఎన్​జీసీ, యూపీఎల్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, భారతీ ఎయిర్​టెల్​ నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Mar 10, 2021, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details