తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock market today: లాభాల్లో మార్కెట్లు.. సెన్సెక్స్ 140 ప్లస్ - ఎన్​ఎస్​ఈ స్టాక్ మార్కెట్ టుడే

stock market
స్టాక్ మార్కెట్లు

By

Published : May 27, 2021, 9:34 AM IST

Updated : May 27, 2021, 12:03 PM IST

11:38 May 27

లాభాల్లో మార్కెట్లు..

మదుపరుల అప్రమత్తతతో స్టాక్​మార్కెట్లు(stock market today) లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో నష్టాల్లో ట్రేడయిన సూచీలు.. కొద్ది సేపటికే లాభాల్లోకి వెళ్లాయి.

ప్రస్తుతం సెన్సెక్స్(sensex today) 147 పాయింట్ల లాభంతో 51 వేల 164 వద్ద కొనసాగుతోంది. 

నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకుని 15 వేల 350 వద్ద ట్రేడవుతోంది. 

టీసీఎస్, బజాజ్ ఆటో, టెక్​ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, రిలయన్స్ లాభాల్లో ఉన్నాయి.

బజాజ్​ ఫైనాన్స్, బజాజ్​ ఫిన్​సర్వ్, డాక్టర్ రెడ్డీస్, హెచ్​యూఎల్, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్ నష్టపోతున్నాయి.​

09:08 May 27

లైవ్: స్టాక్ మార్కెట్లకు లాభాలు

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ్టి సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 63 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 50,955 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్సేంజీ-నిఫ్టీ స్వల్పంగా 9 పాయింట్ల నష్టంతో 15,292 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : May 27, 2021, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details