దేశంలో కొనసాగుతున్న రెండో దశ కరోనా ఉద్ధృతి, కేసుల పెరుగుదల భయాలు, వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలను గడించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 976 పాయింట్లు పెరిగి 50,540 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 269 పాయింట్ల లాభంతో 15,175 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,586 అత్యధిక స్థాయిని; 49,833 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.