స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 149 పాయింట్లు పెరిగి 60,284 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో తొలిసారి 17,992 వద్దకు చేరింది.
- టైటాన్, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ, నెస్లే ఇండియా ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
- హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, సన్ ఫార్మా నష్టాపోయాయి.