తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా...

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరల్లో(Gold Rate Today) ఆదివారం ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్​, డీజిల్​ ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.

Gold Rate Today
ఈరోజు బంగారం ధర

By

Published : Sep 12, 2021, 10:35 AM IST

బంగారం, వెండి ధరలు(Gold Rate Today) ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే...

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.48,420గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,124 పలుకుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,420గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ.65,124గా ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.48,420 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.65,124గా ఉంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,788.15 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 23.75 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.7 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.2 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ లీటర్​పై రూ.98.43 వద్దకు చేరింది.

ఇదీ చూడండి:ఆహార వ్యర్థాలే ఈ అంకుర సంస్థకు పెట్టుబడి

ఇదీ చూడండి:కస్టమ్స్​ సుంకం తగ్గింపు.. దిగిరానున్న వంట నూనె ధరలు!

ABOUT THE AUTHOR

...view details