బంగారం ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.119 పెరిగి.. రూ.47,995కు చేరింది.
కిలో వెండి ధర రూ.258 తగ్గి.. రూ.70,998కు వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,877 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 27.68 డాలర్ల వద్దకు చేరింది.