తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి వెల - స్వచ్ఛమైన పసిడి ధర

బంగారం ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.168 పెరిగింది. వెండి ధర రూ.135 తగ్గింది.

Gold price today: Yellow metal trades flat, experts say sell silver on rise for a target of Rs 66,600
పెరిగిన బంగారం, తగ్గిన వెండి..

By

Published : Mar 19, 2021, 4:00 PM IST

శుక్రవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.168 పెరిగి రూ.44,580 వద్దకు చేరింది.

వెండి ధర కిలోకు రూ.135 తగ్గి.. 66,706కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,741 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 26.12 డాలర్ల వద్దకు చేరింది.

ఇదీ చదవండి:పెట్టుబడికి బంగారు బాట 'పసిడి బాండ్లు'

ABOUT THE AUTHOR

...view details