బంగారం ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.94 పెరిగి.. రూ.46,877కు చేరింది.
ఇక కిలో వెండి ధర రూ.340 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.68,051వద్ద ఉంది.
బంగారం ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.94 పెరిగి.. రూ.46,877కు చేరింది.
ఇక కిలో వెండి ధర రూ.340 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.68,051వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,815 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 27.16 డాలర్ల వద్దకు చేరింది.
ఉద్యోగాల కల్పన తక్కువగా ఉండటం, డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం కారణంగా ధరలు పెరిగినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది.
ఇదీ చదవండి:రంకెలేసిన బుల్- సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్