కరోనాతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడానికి చైనా చర్యలు చేపట్టడం ప్రపంచ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను వీడి లాభాల బాట పట్టాయి.
సెన్సెక్స్ 237 పాయింట్లు మెరుగుపడి 41వేల 133 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 123 పాయింట్ల వృద్ధితో 12,070 వద్ద ట్రేడవుతోంది.
లాభ నష్టాల్లోనివి