ఈ ఏడాది జనవరిలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) పెరిగింది. ద్రవ్యోల్బణం 7.59 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది.
గత ఏడాది జనవరిలో సీపీఐ 1.97 శాతంగా, డిసెంబర్లో 7.35 శాతంగా ఉంది.

ఈ ఏడాది జనవరిలో ఆహార ద్రవ్యోల్బణం..స్వల్పంగా తగ్గి 13.63 శాతంగా నమోదైంది. గత ఏడాది డిసెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం 14.19 శాతంగా ఉంది.