వినియోగదారులపై చమురు ధరల వడ్డన వరుసగా పదకొండో రోజూ కొనసాగింది. బుధవారం లీటర్ పెట్రోల్‌పై 55 పైసల చొప్పున పెంచాయి చమురుసంస్థలు. డీజిల్ ధర 69 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 77.28, డీజిల్ రూ. 75.79కి చేరుకున్నాయి.
నగరం | పెట్రోల్(లీ)రూ. | డీజిల్(లీ)రూ. |
హైదరాబాద్ | 80.2 | 74.05 |
దిల్లీ | 77.32 | 75.83 |
చెన్నై | 80.84 | 73.67 |
కోల్‌కతా | 79.06 | 73.67 |
ముంబయి | 84.13 | 74.3 |
బెంగళూరు | 79.77 | 72.05 |