స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 15 పాయింట్లు క్షీణించి ప్రస్తుతం 39,668 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 11,918 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
లాభనష్టాల్లోనివివే..
ఎస్ బ్యాంకు, వేదాంత, కోల్ ఇండియా, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.