ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ లాయిడ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు అమితాబ్ బచ్చన్ ప్రచారకర్తగా ఉండేవారు.
'లాయిడ్'కు దీప్‌వీర్ ప్రచారం - దీపికా పదుకునే
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ లాయిడ్‌కు భారత్‌లో రణ్వీర్, దీపికా ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు.
రణ్ వీర్, దీపికా
దీపికా, రణ్వీర్ రాకతోతమ ఉత్పుత్తులకు గిరాకీ పెరుగనుందని కంపెనీ సీఈఓ శశి అరోరా ఆకాంక్షించారు. దీప్‌వీర్ జంట యువతను ఆకట్టుకుంటోందని చెప్పారు. పెళ్లయిన తర్వాత ఒకే బ్రాండ్‌కు వీరిద్దరూ కలిసి పనిచేయడం ఇదే తొలిసారని అన్నారు.