తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.40,000 దిశగా పసిడి ధరల పరుగు! - ధరల పెగుదల

బంగారం ధరలు రికార్డు స్థాయి దాటి ముందుకు సాగుతున్నాయి. తాజాగా ఈరోజు మరోసారి రికార్డు స్థాయికి పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్​ రీటైల్​ మార్కెట్​లో... రూ.38,960 వద్ద నిలిచింది.

బంగారం

By

Published : Aug 22, 2019, 1:57 PM IST

Updated : Sep 27, 2019, 9:16 PM IST

పడిసి ధర రూ.40,000 దిశగా పరుగులు తీస్తోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఇవాళ రూ.38,960కి చేరింది.

బులియన్ మార్కెట్లో లాభాల స్వీకరణతో పసిడి పరుగుకు అడ్దుకట్టపడింది. బులియన్​లో 10 గ్రాముల బంగారం ధర రూ.37,963 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫెడ్ మినిట్స్ నేపథ్యంలో ధరల స్థిరత్వం కొనసాగుతోంది. ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1,500 డాలర్లకు కాస్త అటు ఇటుగా ఉంది.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​లో కొత్త ఉద్యోగాలు- మీరూ ట్రై చేయొచ్చు!

Last Updated : Sep 27, 2019, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details