తెలంగాణ

telangana

ETV Bharat / business

నెమ్మదించిన ఉపాధి కల్పన: ఈఎస్​ఐసీ

గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఉద్యోగ సృష్టి కొంత మేర తగ్గినట్లు కార్మిక రాజ్య బీమా సంస్థ తెలిపింది.

కార్మిక రాజ్య బీమా సంస్థ

By

Published : Mar 26, 2019, 6:46 AM IST

గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కొత్త ఉద్యోగాల సృష్టి 6.91 శాతం తగ్గినట్లు కార్మిక రాజ్య బీమా సంస్థ తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో 11 లక్షల 23 వేల ఉద్యోగాల కల్పన జరిగింది. గత ఏడాది ఇదే సమయంలో 12 లక్షల 6 వేల ఉద్యోగాల సృష్టి జరిగినట్లు ఈఎస్​ఐసీ స్పష్టం చేసింది.
2017- 2019 మధ్య కాలంలో 2 కోట్ల 8 వేల మంది సభ్యత్వం పొందినట్లు కార్మిక రాజ్య బీమా సంస్థ పేర్కొంది. 21 వేలు అంత కంటే తక్కువ వేతనం కలిగిన వారికి ఈఎస్​ఐసీ వర్తిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details