ఒకప్పుడు స్మార్ట్ఫోన్ కొనాలంటే భారీగా వెచ్చించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కంపెనీల మధ్య పోటీ పెరిగి బడ్జెట్ ధరలో భారీ ఫీచర్లతో ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అలా ఇటీవల విడుదలై.. మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ఫోన్ల వివరాలను ఇప్పుడు చూద్దాం.
రియల్మీ నార్జో 30
* 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
* మీడియా టెక్ హీలియే జీ95 పాసెసర్
* ట్రిపుల్ రియర్ కెమెరా (48ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
* 16 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
* 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* 4 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499
* 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499
రెడ్మీ నోట్ 10
* 6.43 అంగుళాల సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే
* క్వాల్కమ్ ఎస్డీఎం678, ఆక్టా కోర్ ప్రాసెసర్
* క్వాడ్ రియర్ కెమెరా (48ఎంపీ+8ఎంపీ+2 ఎంపీ+ 2ఎంపీ)
* 13 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* 4 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999
* 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999
రియల్మీ నార్జో 20 ప్రో..
* 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
* మీడియా టెక్ హీలియో జీ95 ప్రాసెసర్
* క్వాడ్ రియర్ కెమెరా (48ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
* 6 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
* 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ
* 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* 6జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర-14,999
పోకో ఎక్స్3
* 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
* స్నాప్డ్రాగన్ 732 జీ ప్రాసెసర్
* క్వాడ్ రియర్ కెమెరా సెటప్ (64ఎంపీ+13ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
* 20 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
* 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* 6జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999
మోటో జీ40 ఫ్యూజన్
* 6.80 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
* ట్రిపుల్ రియర్ కెమెరా (64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ)
* క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732జీ ప్రాసెసర్
* 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్