దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్.. నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్(ఎన్‌క్యూటీ)(tcs nqt 2021) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2021 డిసెంబర్, 2022 మార్చి పరీక్షల కోసం నమోదు చేసుకునే అవకాశం కల్పించింది(nqt registration).
టీసీఎస్- ఎన్క్యూటీకి మంచి డిమాండ్ ఉంది. ఇందులో ఉత్తీర్ణత సాధించే వారికి టీసీఎస్‌తో పాటు ఇతర సంస్థల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థులకు వచ్చే స్కోరు.. రెండేళ్ల వరకు చెల్లుతుంది.