తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ ప్రతికూలతలతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు - covid-19

stocks live news
స్టాక్​మార్కెట్లు

By

Published : Oct 27, 2020, 9:26 AM IST

Updated : Oct 27, 2020, 9:44 AM IST

09:07 October 27

అంతర్జాతీయ ప్రతికూలతలతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు

క్రితం సెషన్​లో భారీ నష్టాలు నమోదుచేసిన సూచీలు ఇవాళ ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్​, నిఫ్టీ నష్టాల్లో ఉన్నాయి. 

సెన్సెక్స్​ ప్రస్తుతం 150 పాయింట్లు కోల్పోయి.. 40 వేల మార్కు దిగవకు చేరింది. నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 11 వేల 727 వద్ద ట్రేడవుతోంది. 

కోటక్​ మహీంద్రా, శ్రీ సిమెంట్స్​, నెస్లే, ఎన్​టీపీసీ, టెక్​ మహీంద్రా లాభాల్లో ఉన్నాయి. 

అదానీ పోర్ట్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంకు, ఎస్​బీఐ నష్టాల్లో ఉన్నాయి.  

Last Updated : Oct 27, 2020, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details