యూఏఈలో రూపే కార్డు సేవలను అధికారికంగా ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా రూపే కార్డు ద్వారా కిలో లడ్డూలను కొనుగోలు చేశారు. రూపే కార్డును చెల్లుబాటు చేస్తున్న తొలి పశ్చిమాసియా దేశంగా నిలిచింది యూఏఈ.
యుఏ

ఈకి ఏటా 3 మిలియన్ల మంది భారతీయ పర్యటకులు వెళ్తుంటారు. రూపే కార్డు చెల్లుబాటుతో ఇకపై వారికి లబ్ధి చేకూరనుంది.
ఇదీ చూడండి:బహ్రెయిన్ రాజుతో మోదీ సుదీర్ఘ భేటీ