ఆర్థిక వ్యవస్థకు ఊతమందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించగా.. దీనికి కొనసాగింపుగా భారతీయ రిజర్వు బ్యాంకు సైతం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ద్రవ్య విధాన సమీక్ష అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. వడ్డీ రేట్లపై కోతలు విధిస్తున్నట్లు ప్రకటించారు. రుణగ్రహీతలకు ఊరట కలిగించేలా మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. గవర్నర్ ప్రకటనలో ముఖ్యాంశాలు ఇవే...
ఆర్బీఐ గవర్నర్ ప్రకటన హైలైట్స్ - rbi governor latest news
కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన అనంతరం తొలిసారి మీడియా ముందుకొచ్చిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పలు కీలక విషయాలను వెల్లడించారు. వడ్డీ రేట్లలో కోతలు విధించారు. శక్తికాంత దాస్ ప్రకటనలోని ముఖ్యాంశాలు సంక్షిప్తంగా...
ఆర్బీఐ ప్రకటనలో ముఖ్యాంశాలు