తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం మళ్లీ వృద్ధి బాట..  నేడు 10 గ్రాముల ధరెంతంటే?

పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.5 పెరిగి.. రూ.39,105కు చేరింది. కిలో వెండి ధర మాత్రం రూ.91 తగ్గింది.

నేటి బంగారం ధరలు

By

Published : Oct 15, 2019, 6:11 PM IST

బంగారం ధరలు నేడు ఫ్లాట్​గా ముగిశాయి. దేశరాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 5 పెరిగి.. రూ.39,105కు చేరింది. కిలో వెండి ధర మాత్రం రూ.91 తగ్గి.. రూ.46,809 వద్ద స్థిరపడింది. రూపాయి బలహీనతలే ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ పేర్కొంది.

అంతర్జాతీయ మార్కెట్​లోనూ పసిడి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం 1,493.30 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 17.62 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: రూ.8వేలలోపు ఉత్తమ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్లు ఇవే..!

ABOUT THE AUTHOR

...view details