తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు - నేటి బంగారం ధరలు

బంగారం ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.730 ఎగబాకింది. వెండి కిలో ఏకంగా రూ 70,500 కి చేరింది.

Gold jumps Rs 730, silver zooms Rs 1,520
బంగారం, వెండి భారీ పెరుగుదల.. ధర ఎంతంటే?

By

Published : Aug 14, 2020, 5:36 PM IST

బంగారం ధర ఒక్కరోజే రూ.730 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 53,691 వద్దకు చేరింది.

వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలోకు శుక్రవారం రూ.1,520 వృద్ధిచెంది కిలో ప్రస్తుతం రూ.70,500 గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,951 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 26.91 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:ఆహార ధరలు పెరిగినా టోకు ద్రవ్యోల్బణం డౌన్

ABOUT THE AUTHOR

...view details