భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని మైదానంలో కూల్‌గా ఉంటూ తన పని తాను చేసుకుంటాడు. సోమవారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అతడి కూతురు జీవా... అల్లరి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. తండ్రికి మద్దతుగా ముద్దు ముద్దు మాటలతో "పాపా..పాపా(నాన్న..నాన్న...)" అంటూ అరిచి సందడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మిస్టర్ కూల్‌కు మద్దతుగా కూతురు జీవా జోష్
సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మహీ కూతురు "జీవా" అల్లరి చేస్తూ ఆకట్టుకుంది. ధోనికి మద్దతుగా అరుస్తూ సందడి చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మిస్టర్ కూల్‌కి మద్దతుగా కూతురు జీవా జోష్
దిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో క్యాపిటల్స్ నిర్దేశించిన 148 పరుగులు లక్ష్యాన్ని 19.4 ఓవర్లో ఛేదించింది చెన్నై. వాట్సన్ 44 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
ఇవీ చదవండి: