"మరువలేని, గొప్ప భారతీయుడు అభినందన్‌కు స్వాగతం" - కేటీఆర్
'అభి' స్వాగతం - UTTHAM
వింగ్ కమాండర్ అభినందన్ మాతృభూమికి తిరిగిరావడంపై పలువురు ప్రముఖులు ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
'అభి' స్వాగతం
"నీ ధైర్యానికి మేము సెల్యూట్ చేస్తున్నాం. స్వాగతం అభినందన్" - హరీశ్ రావు
"ఈ దాడుల నేపథ్యంలో మీరు కనబర్చిన ప్రవర్తన, ధైర్య సాహసాలు, స్థైర్యం వైమానిక దళంలో సేవలందించేలా.. ఒక తరం మొత్తానికి స్ఫూర్తినిస్తాయి"
- ఉత్తమ్ కుమార్ రెడ్డి