తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పట్టభద్రులు తెరాసకు కనువిప్పు కలిగించారు: జీవన్​రెడ్డి - congreess

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు జీవన్​రెడ్డి. తెరాస ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేశారని తెలిపారు.

ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

By

Published : Mar 29, 2019, 11:34 PM IST


ముందస్తు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందునే విద్యావంతులు ఓట్లు వేసి గెలిపించారని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. పట్టభద్రులు తెరాసకు కనువిప్పు కలిగేలా చేశారని హర్షం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరడాతామన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దాదాపుగా 83 శాతం ప్రజలు తమకు ఓట్లు వేశారని తెలిపారు.

ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details