శంషాబాద్ విమానాశ్రయం నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే ప్రయాణికులు ఎక్కువగా క్యాబ్‌లపై ఆధారపడుతుంటారు. కానీ ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో మహిళలు క్యాబ్‌లు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ఈ ఘటనలపై దృష్టి సారించిన పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని... విమానాశ్రయం లోపల, వెలుపల మూడంచెల ప్రత్యేక భద్రత ఉంటుందన్న శంషాబాద్ డీసీపీతో ఈటీవీ భారత్ ప్రతినిధి నాగార్జున ముఖాముఖి.
మూడంచెల భద్రత ఉంది... మీరు భయపడాల్సిన పనిలేదు! - dcp
శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు పోలీసులు. మూడంచెల భద్రతతో ప్రయాణికులకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని ధీమాగా చెబుతున్నారు.
శంషాబాద్ డీసీపీతో ఈటీవీ భారత్ ప్రతినిధి నాగార్జున ముఖాముఖి