తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రెండు రోజులైనా.. కనిపించని బాలుడి జాడ! - kidnap

ఆదివారం పటాన్​చెరు పరిధిలో అపహరణకు గురైన బాలుడి జాడ ఇంకా దొరకలేదు. పోలీసులు రెండు రోజులుగా గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది.

కనిపించని బాలుడి జాడ

By

Published : May 27, 2019, 9:06 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు బాహ్య వలయ రహదారి కూడలిలో అపహరణకు గురైన యాచకులకు చెందిన రెండు నెలల బాబు ఆచూకీ రెండు రోజులైనా.. లభించలేదు. ఆదివారం కిడ్నాప్​నకు గురైన బిడ్డ తల్లిదండ్రులను వెంటబెట్టుకొని కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు మూడు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా కేసు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కనిపించని బాలుడి జాడ

ABOUT THE AUTHOR

...view details