రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని ఖండిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విగ్రహాన్ని పంజాగుట్టలో తొలగించిన చోటనే ఏర్పాటు చేయాలని... లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలి - statue
హైదరాబాద్ పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని ఖండిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఎస్సీ, ఎస్టీ సంఘాలు ధర్నా చేశాయి.
అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా