తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బోర్డ్​ ఆఫ్​ ఇంటర్మీడియేట్టా.. పోలీస్​ ఎడ్యుకేషనా.. - ఇంటర్​ ఫలితాలు

ఇంటర్​ ఫలితాల్లో జరిగిన పొరపాట్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్​ డిమాండ్​ చేశారు. విద్యార్థులందరికీ సరైన సమాధానం చెప్పాలని.. మరోసారి అందరి జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాలని కోరారు.

బోర్డ్​ ఆఫ్​ ఇంటర్మీడియేట్టా.. పోలీస్​ ఎడ్యుకేషనా..

By

Published : Apr 23, 2019, 6:56 PM IST

ఇంటర్మీడియట్​ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా విద్యార్థులు, తల్లిదండ్రులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్​ తప్పుబట్టారు. శాంతియుత నిరసనలు చేస్తున్నవారిని అరెస్ట్​ చేయడాన్ని ఖండించారు. విద్యార్థుల భవిష్యత్​ను అగమ్యగోచరంగా తయారుచేశారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్న ప్రొ.నాగేశ్వర్​రావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

బోర్డ్​ ఆఫ్​ ఇంటర్మీడియేట్టా.. పోలీస్​ ఎడ్యుకేషనా..
ఇవీ చూడండి: కళ్లు తెరవండి... పరీక్ష పత్రాలు మళ్లీ దిద్దండి

ABOUT THE AUTHOR

...view details