తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పెంపుడు శునకాలతో అతివల హొయలు...

పెంపుడు శునకాలతో ర్యాంప్​పై నడిచే ఫ్యాషన్​ పరేడ్ అమెరికాలో నిర్వహించారు.

పెంపుడు శునకాలతో సుందరీమణులు

By

Published : Feb 14, 2019, 6:57 AM IST

Updated : Feb 14, 2019, 9:56 AM IST

పెంపుడు శునకాలతో సుందరీమణులు
న్యూయార్క్​లోని మాన్​హట్టన్​లో ఓ వింత ఫ్యాషన్​ పరేడ్ జరిగింది. అందంగా ముస్తాబు చేసిన కుక్కల్ని పట్టుకుని వయ్యారంగా హొయలొలికించారు ముద్దుగుమ్మలు. ఫ్యాషన్ డిజైనర్ ఆంటోని రూబియో ఏర్పాటు చేసిన ఈ వింత ఫ్యాషన్​ పరేడ్​లో కుక్క పిల్లల్ని సుకుమారంగా పట్టుకుని ఈజిప్ట్, లాటిన్​ అమెరికా, భారత వస్త్రధారణలో క్యాట్​వాక్​ చేసి హుషారెక్కించారు మోడల్స్.

జంతు సంరక్షణ, పెంపుడు జంతువుల జనాభా నియంత్రణపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆంటోని.

Last Updated : Feb 14, 2019, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details