ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలకు సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలోని ఆందోల్, జోగిపేటలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటిరోజు తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలకు గాను 605 మంది ఇంటర్ విద్యార్థులు రాయగా... 268 మంది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.
ఓపెన్ స్కూల్ పరీక్షకు 870 మంది హాజరు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. మొదటి రోజు పరీక్షకు 873 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ప్రారంభమైన ఓపెన్ స్కూల్ పరీక్షలు