ఒక ఆవు-నాలుగు సింహాలు - గిర్ సోమనాథ్
గిర్ సోమనాథ్‌లో సింహాలు గ్రామంలోకి ప్రవేశించి కలకలం సృష్టించాయి. ఒక ఆవుపై దాడి చేసి చంపేశాయి.
ఆవును చంపి తింటున్న సింహాలు
సింహాలు ఆవును చంపి తింటున్న దృశ్యాలను స్థానికులు కొందరు తమ చరవాణిల్లో బంధించారు. కొంత మంది ధైర్యం చేసి గట్టిగా అరవడం వల్ల సింహాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.