తెరాసకు 12 నుంచి 14: న్యూస్ 18 - undefined
తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెరాస జయకేతనం ఎగరవేయనునట్లు మీడియా సంస్థ న్యూస్ 18 తెలిపింది.
తెరాసకు 12 నుంచి 14
7 దశల సార్వత్రిక సమరం ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేశాయి. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెరాసకు 12 నుంచి 14 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ భాజపాలు చెరి 1నుంచి 2 సీట్లు గెలుపొందుతాయని తెలిపింది. ఎంఐఎం పార్టీ ఒక సీటు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది.
TAGGED:
exitpolls