తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నేడే నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం - mlcs

శాసనమండలికి కొత్తగా ఎన్నికైన సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్​ నేతి విద్యాసాగర్​ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

నేడే నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

By

Published : Jun 19, 2019, 5:17 AM IST

Updated : Jun 19, 2019, 12:06 PM IST

శాసన మండలికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన సభ్యుల ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పట్నం మహేందర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, నవీన్ రావుతో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించనున్నారు. స్థానిక సంస్థ కోటాలో రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నల్గొండ నుంచి చిన్నపరెడ్డి ఎన్నికయ్యారు. శాసనసభ్యుల కోటాలో నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నేడే నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
Last Updated : Jun 19, 2019, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details