కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొంటున్నారని కొందరు అంటున్నారని... వారిలో నాయకత్వ లోపం ఎక్కడ ఉందో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరిన్ని నిధులు సాధించుకోవచ్చని వివరించారు.
జాతీయ పార్టీలు విఫలం: కేటీఆర్ - కాంగ్రెస్
ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు కేటీఆర్. 16 మంది ఎంపీలను ఇస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అధికంగా నిధులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు.
16 మంది ఎంపీలను గెలిపించండి
హైదరాబాద్లో టీపీసీపీ అధికార ప్రతినిధి క్రిశాంక్ కేటీఆర్ సమక్షంలోగులాబీ గూటికి చేరారు. అలాగేవికారాబాద్, భూపాలపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
ఇవీ చూడండి:'నాకెందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరు'