నిజామాబాద్ జిల్లా బోధన్ బస్వతారకనగర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం ఘనంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకను తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించి... ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
వైభవంగా నారసింహుని కల్యాణం - niazamabad
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం కన్నులపండువగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణ వేడుకను తిలకించారు.
లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం