తెలంగాణ

telangana

ETV Bharat / briefs

దేవాన్ష్ జన్మదినం... తిరుమలకు బాబు కుటుంబం - devansh

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు మనవడు, ఏపీ మంత్రి లోకేశ్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి విరాళం ఇచ్చారు.

శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం

By

Published : Mar 21, 2019, 6:16 PM IST

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు మనవడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు మనవడు, ఏపీ మంత్రి లోకేశ్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతికి విచ్చేశారు. దేవాన్ష్ పేరిట తిరుమలలో ఒకరోజు అన్నదానానికి గాను 30 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు వడ్డన చేశారు. దేవాన్ష్ ప్రతి పుట్టినరోజున... చంద్రబాబు కుటుంబీకులుతిరుమలలో అన్నదానం చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details