తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 18 ఏళ్లుగా సేవ చేస్తున్న హుజూరాబాద్‌కు చెందిన దొంత రమేశ్‌ను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఈటల లేఖ రాశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి ఈటల లేఖ - minister eetala
తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో ప్రత్యేక ఆహ్వానితునిగా హుజూరాబాద్‌కు చెందిన దొంత రమేశ్‌ను నియమించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కోరారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి ఈటల లేఖ