హైదరాబాద్ పంజాగుట్టలోని అంబేడ్కర్ విగ్రహ ధ్వంసానికి నిరసనగా.. రేపు ఇందిరాపార్కు వద్ద ఎమ్మార్పీఎస్ తలపెట్టిన అంబేడ్కర్ వాదుల మహాగర్జన వాయిదా పడింది. హైకోర్టు సూచనతో మే 8న నిర్వహిస్తున్నట్లు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత విగ్రహం వద్ద విద్యుత్ దీపాలతో అలంకరించాలని కోరారు. మహాగర్జనకు ముఖ్య అతిథులుగా ఎవరిని పిలవాలో రెండు రోజుల్లోగా నిర్ణయిస్తామన్నారు.
మే 8కి అంబేడ్కర్ వాదుల మహాగర్జన వాయిదా - మందకృష్ణ మాదిగ
రేపు హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఎమ్మార్పీఎస్ నిర్వహించ తలపెట్టిన అంబేడ్కర్ వాదుల మహాగర్జన వాయిదా పడింది. హైకోర్టు సూచనతో మే 8న నిర్వహిస్తున్నట్లు మందకృష్ణ వెల్లడించారు.
మందకృష్ణ