కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయమంత్రి పదవి కేటాయించారు. కాసేపటి క్రితం మంత్రుల జాబితా విడుదల చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హోంమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. కిషన్ రెడ్డి సహాయ మంత్రిగా కొనసాగుతారు.
హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి - home minister
kishan reddy
2019-05-31 13:00:15
కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయమంత్రి బాధ్యతలు
Last Updated : May 31, 2019, 1:16 PM IST