తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రెండు పాత్రల్లో భయపెట్టే దెయ్యం..'రూహ్-అప్జా' - rooh aphza

హారర్ కామెడీ సినిమా 'రూహ్-అప్జా'లో ద్విపాత్రాభినయం చేయనుంది జాన్వీ కపూర్. హీరోలుగా రాజ్​కుమార్ రావ్, వరుణ్ శర్మలు కనిపించనున్నారు.

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్

By

Published : Mar 29, 2019, 5:31 PM IST

జాన్వీకపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ సినిమా ‘రూహ్‌-అప్జా’. ఇందులో రూహి, అప్సానాగా ద్విపాత్రాభినయం చేస్తోంది జాన్వీ. రాజ్‌కుమార్ రావ్, వరుణ్‌శర్మలు హీరోలుగా నటిస్తున్నారు. హార్దిక్‌ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్​ పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించాం. కానీ ఈ రెండు పాత్రలు చేయగల నటి జాన్వీ అని భావించి ఆమెను తీసుకున్నాం -లంబా సింగ్‌, చిత్ర నిర్మాత

జూన్​లో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details